ఏపీలో గీత కార్మిక కులాలకు 335 మద్యం దుకాణాలు
Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని గీతకార్మిక కులాలకు కేటాయించిన 10 శాతం మద్యందుకాణాల లైసెన్సుల జారీకి కూటమి ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది. అందులో భాగంగా శెట్టిబలిజ, గౌడ, ఈడిగ, గౌడ్, యాత, శ్రీశయన, గౌండ్ల, శెగిడి, గామల్ల కులాలకు మొత్తం 335 మద్యం దుకాణాలను రిజర్వు చేశారు. వీటికి సంబంధించి ఎక్సైజ్శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App