పుష్ప-2 నిర్మాత మైత్రి మూవీస్‌కు హైకోర్టులో ఊరట

TRINETHRAM NEWS

పుష్ప-2 నిర్మాత మైత్రి మూవీస్‌కు హైకోర్టులో ఊరట

Trinethram News : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మైత్రి మూవీస్ నిర్మాతలు రవిశంకర్, నవీన్‌ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశం

నిర్మాతలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పోలీసులు ఫైల్ చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేసిన నిర్మాతలు

తదుపరి విచారణ కొరకు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు.. విచారణ రెండు వారాలకు వాయిదా…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top