పారిశుద్యం తక్కువ – దోమలు ఎక్కువ

TRINETHRAM NEWS

పారిశుద్యం తక్కువ – దోమలు ఎక్కువ
మడగడ గ్రామ గౌడు విధి లో “పడకేసిన పారిశుధ్యం” పట్టించుకోనీ అధికారులు.

అరకులోయ/జనవరి 2: త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్:

అరకులోయ మండలము,మడగడ మేజరు పంచాయతీ గౌడు విధిలో, సీసీ రోడ్డు, మరియూ డ్రైనేజీ, లేక పొవడం వల్లన గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారు. ప్రభుత్వ అధికారులు పారిశుధ్యం, నిర్లక్ష్యం కారణంగా గిరిజనులకు తీవ్రమైన విష జ్వరాలు వస్తున్నాయి.. కావున అధికార్లు స్పందించి సీసీ రోడ్డు ఇరు వైపులా డ్రైనేజీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు . సమర్ధి రామచందర్ సూరి, దేవుడు, నగేష్, రాజూ కోరుతున్నారు. గ్రామాల్లో పరిశుద్యం పై పెద్ద ఎత్తున అవగాహన, అధికారులు తీసుకు రావాలని గిరిజనులు కోరుకుంటన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top