జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 04 at 4.28.10 PM

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం (కుర్మ బస్తీ) లో డ్రైనేజీ సమస్య తో ఇబ్బంది పడుతున్నామని బస్తీ వాసులు తెలియజేయడంతో బస్తీ లో పర్యటించి సమస్యల వివరాలను బస్తీ వాసులను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య ను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్,నందు గౌడ్, సందీప్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page