WhatsApp Image 2024 01 04 at 4.22.15 PM
Trinethram News : స్కాలర్ స్కూల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లో గోదావరి హోమ్స్ లో స్కాలర్ స్కూల్ కరెస్పాండంట్ నాగదీప్ గౌడ్, చక్రి నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసి నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో మాధవ రెడ్డి, సుమెర్ సింగ్, సంజీవ్ రెడ్డి, మోహన్ రెడ్డి,తేజ తదితరులు పాల్గొన్నారు.
