లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు

TRINETHRAM NEWS

Trinethram News : లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు.

ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆయన ఆస్వాదించారు.

సముద్రం ఒడ్డున కూర్చుని కొంతసేపు సేద తీరారు.

సముద్రంలో స్నార్కెలింగ్‌ కూడా చేశారు.

సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు.

You cannot copy content of this page

Scroll to Top