జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 04 at 9.46.22 AM

TRINETHRAM NEWS

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

బుధవారం స్వామివారిని 65,514 మంది భక్తులు దర్శించుకున్నారు.

20,394 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.31 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు తెలిపారు.

You cannot copy content of this page