మణికొండ అల్కాపురి కాలనీలో హైడ్రా కూల్చివేతలు
Trinethram News : Hyderabad : అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రెసిడెన్షియల్‌గా అనుమతులు తీసుకొని కమర్షియల్ షెట్టర్స్ వేశారంటూ హైడ్రా కూల్చివేతలు
హైడ్రా అధికారులకు, వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం
మణికొండ మునిసిపాలిటీకి లక్షల రూపాయలు కమర్షియల్ ట్యాక్స్‌లు కట్టినా ఎలా కూల్చివేస్తారంటూ వ్యాపారుల ఆగ్రహం
బాడా వ్యక్తి ఒత్తిడి మేరకు కూల్చివేతలు చేసారంటూ, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారంటూ వ్యాపారుల ఆందోళన
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App