అయ్యప్ప స్వామి పడిపూజ మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూరులో వారి స్వగృహంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి కోటపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, సీనియర్ నాయకులు తమ్మలి శ్రీనివాస్, చిట్టెంపల్లి రత్నయ్య, మంగలి నాగేష్, శివకుమార్, ఉప్పరి కృష్ణ, అనంతరెడ్డి, మహేష్ కుమార్, శివ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App