IMG 20241218 WA0221
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కి బెయిల్ మంజూరు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
లగచర్ల కేసులో అరెస్టయిన కొడంగల్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరియు రైతులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
