TRINETHRAM NEWS

ఇవాళ అల్లు అర్జున్‌ను కలవనున్న పవన్ కళ్యాణ్

Trinethram News : Dec 17, 2024,

సంధ్య థియేటర్ ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే సినీ ప్రముఖులు అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చారు. బిజీ షెడ్యూల్ వల్ల దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇవాళ అల్లు అర్జున్‌ను కలవబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి పవన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. అయితే బన్నీ ఇంటికి పవన్ వెళ్లే అవకాశాలు తక్కువ. బన్నీనే పవన‌ను ఆయన నివాసంలో కలబోతున్నట్లు సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App