TRINETHRAM NEWS

ఏపీలో 4 పంచాయతీలకు జాతీయ అవార్డులు

రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డులు

Trinethram News : న్యూ ఢిల్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 గ్రామ పంచాయతీలకు నేషనల్ అవార్డులు వచ్చాయి.వివిధ కేటగిరీల్లో భాగంగా బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులు ప్రదానం చేశారు. ఆరోగ్యకర కేటగిరీలో చిత్తూరు జిల్లాలో బొమ్మ సముద్రం, పచ్చదనం-పరిశుభ్రత కేటగిరీలో అనకాపల్లి జిల్లాలో తగరంపూడికి, సంతృప్తికర తాగునీరు కేటగిరీలో అనకాపల్లి జిల్లాలో న్యాయం పూడికి, సామాజిక భద్రతలో ఎన్టీఆర్ జిల్లాలో ముప్పాళ్ల పంచాయతీలకు అవార్డులు వరించాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App