TRINETHRAM NEWS

తమిళనాడులో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవు

Trinethram News : తమిళనాడు : Dec 12, 2024,

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా అక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో చెన్నై, విల్లుపురం, తంజావూరు, మైలదుత్తురై, పుదుక్కోటై, కడలూరు, దిండిగల్, రామనాథపురం, తిరువారూర్, రాణిపేట్, తిరువళ్లూరులోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App