చిన్నదొడ్డిగల్లు విడిది కేంద్రం వద్ద సెల్ఫీ విత్ నారా లోకేష్ కార్యక్రమం

TRINETHRAM NEWS

ఉమ్మడి విశాఖ జిల్లా

పాయకరావుపేట నియోజకవర్గం

చిన్నదొడ్డిగల్లు విడిది కేంద్రం వద్ద సెల్ఫీ విత్ నారా లోకేష్ కార్యక్రమం.

సుమారుగా 1500 మందితో ఫోటోలు దిగిన నారా లోకేష్.

తనని కలవడానికి వచ్చిన మహిళలు, యువత, వృద్ధులతో ఫోటోలు దిగిన లోకేష్.

లోకేష్ తమని ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ప్రజలు.

You cannot copy content of this page

Scroll to Top