గాదె ఇంట ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

TRINETHRAM NEWS

గాదె ఇంట ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.. పార్టీలకతీతంగా శుభాకాంక్షలు అందజేసిన అభిమానులు… గజమాలతో ఘనంగా సన్మానించిన బాపట్ల ఆర్యవైశ్య సంఘం సభ్యులు, బాపట్ల సోమేశ్వర స్వామి దేవాలయం మాజీ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించిన బాపట్ల మీడియా సభ్యులు.

You cannot copy content of this page

Scroll to Top