కల్వరి క్రిస్మస్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఇప్పుడు మన కడపలో

TRINETHRAM NEWS

Trinethram News : కడప : డిసెంబర్ 16వ తేదీన మన కడపలో మద్రాస్ రోడ్ మున్సిపల్ గ్రౌండ్ అన్నమయ్య సర్కిల్ దగ్గర జరుగు కలవరి క్రిస్మస్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఆహ్వానం కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడైన సతీష్ అయ్యగారు కల్వరి క్రిస్మస్ బ్రాండ్ సెలబ్రేషన్ లో భాగంగా 16వ తేదీన కడపకు రానైయున్నారు ఇందులో భాగంగా అద్భుతమైన క్రిస్మస్ ఆరాధన క్రీస్తు జననం గురించి నాటిక శ్రేష్టమైన క్రిస్మస్ సందేశం క్యాండిల్ లైట్ సర్వీసు కేక్ కటింగ్ ఇంకా మరెన్నో అద్భుతమైన కార్యక్రమంలో జరుగును కావున కడప పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని క్రీస్తు నామాన్ని ఘనపరచవలసిందిగా కోరడమైన ది ఆహ్వానించారు ఎగ్జిక్యూటివ్ కడప రమేష్ అన్న మరియు భాస్కర్ అన్న కమిటీ సభ్యులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top