భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా,

TRINETHRAM NEWS

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా,

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ,అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి మౌలిక హక్కులు అందాయి. ఈ హక్కులను మరియు రిజర్వేషన్లను కాపాడటం మనందరి బాధ్యత. రాజ్యాంగానికి అనుగుణంగా దేశ ప్రజల ప్రయోజనాల కోసం నేను నా వంతు కృషి చేస్తాను” అని పిలుపునిచ్చారు.

అందరికి సమాన అవకాశాలు అందుబాటులో ఉండేలా పనిచేయడం ద్వారా అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top