WhatsApp Image 2024 12 05 at 6.11.21 PM
ప్రజలకు అందుబాటులో BSNL ఆధార్ సేవా కేంద్రం
ఆంధ్ర ప్రదేశ్: త్రీనేత్రం న్యూస్(అరకు వ్యాలీ) అల్లూరి సీతారామరాజు జిల్లా:
అరకు వ్యాలీ మండల కేంద్రం లో బీఎస్ఎన్ఎల్ ఆఫీసు దగ్గర ఆధార్ సేవ కేంద్రం సేవలు అందుబాటులొ ఉంటాయి. ఆని ఆధార్ సెంటర్ ఆప్రేటర్ విజకుమార్ తెలియపరిచారు. అలాగే BSNL వినియోగదారులు 2G. మరియు 3G. సేవలు ఉన్నవారు 4G సేవలు వినియోగించుకోవాలని తెలియపరిచారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
