జాతీయ కాపు సంఘం నగరి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎం.వి బాబు నియామకం.
Trinethram News : చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో జాతీయ కాపు సంఘం అధ్యక్షుడిగా నియమకం పట్ల నగరిలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో జాతీయ కాపు సంఘం ప్రచార కార్యదర్శి పి.గోపి రాయల్ అధ్యక్షతన జాతీయ కాపు సంఘం స్థాపకులు అధ్యక్షులు కర్ణ మురళీకృష్ణ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జోరీ చేశారని తెలిపారు ఈ సమావేశంలో లీడర్లు జ్యోతి నాయుడు, గుణ, రాజశేఖర్ ,కృష్ణారెడ్డి, చిట్టి, రమేష్, ఎక్కువ సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు తదుపరి ఈ సమావేశంలో ఎం వి బాబు నగిరి నియోజకవర్గం అధ్యక్షులు జాతీయ కాపు సంఘం మాట్లాడుతూ మన బలిజకుల బంధువులకి అండగా ఉంటానని మరియు రాజకీయానికి అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తానని తెలిపారు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు కృతజ్ఞతలు తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App