TRINETHRAM NEWS

మహిళ కానిస్టేబుల్ దారుణ హత్య..

Trinethram News : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరదిలో దారుణం..

హయత్నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నాగమణి అనే కానిస్టేబుల్ దారుణం హత్య

కత్తి తో మెడ నరికిన వైనం

కులాంతర వివాహమే కారణం అని అనుమానం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App