“అరకు వ్యాలీ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ నాటిక ప్రదర్శన”
Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం త్రినేత్రం న్యూస్. రేపు అరకులోయ మహిళా డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో అంబేద్కర్ నాటిక ప్రదర్శన అరకులోయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో హైదరాబాద్ అంబేద్కర్ అభ్యుదయ అకాడమీ ఆధ్వర్యంలో రెండుగంటల నిడివిగల సంఘం శరణం ఘచ్చామి నాటికను రేపు సాయంత్రం 6 గంటల నుండి ప్రదర్శించబడును కాబట్టి విద్యార్థులు గ్రామస్థులు పెద్దలు అందరు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పట్టాసి చలపతి రావు తెలిపారు అంబేద్కర్ అభ్యుదల కళాకారులను ఈ సందర్భంగా విద్యార్థులతో గణస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కళాశాల CPDC మెంబెర్ రామరాజు దండకారణ్య కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ అభ్యదయ కళాకారులు మేనేజర్ ఎం.ప్రశాంత్.మరియు టీమ్ కెప్టెన్ సురేశ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చూడదగ్గ నాటికను విజయవంతం చేయాలని కోరారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App