WhatsApp Image 2024 12 01 at 16.36.43
“జోరు వానలో అరకు పర్యాటకుల సందడి”
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం. ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకు లోయలొ ఒకటైన ప్లేస్ ట్రైబల్ మ్యూజియం దగ్గర పర్యాటకుల తాకిడి ఎక్కువగా కనిపించింది ఆదివారం కావడంతో ఫేoగల్ తుపాన్ని సైతం లెక్క చేయని పర్యాటకులు సందడి తొ రద్దీగా మారిన రోడ్లు హోటల్స్ చిరు వ్యాపారస్తుల షాపులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
