సీపీఐ ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

సీపీఐ ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నూతన సంవత్సర సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో గుబురుగుట్ట, మక్దుం నగర్, శ్రీనివాస్ నగర్ శాఖల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సంబురాలు చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సంవత్సరం ప్రజలకు సుఖసంతోషాలు, ఆర్ధిక,హార్దికంగా ఎదగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్,జిల్లా కార్యవర్గ సభ్యులు హరినాథ్, మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్, రాములు,కోశాధికారి సదానంద,సీనియర్ నాయకుడు వెంకటేష్,జర్నలిస్ట్ డప్పు రామస్వామి,మహిళ సమాఖ్య నాయకురాలు హైమావతి, గోవిందమ్మ,బాగ్యామ్మ, సుశీల,చంద్రకళ,లక్ష్మీ,శాఖ కార్యదర్శులు సుధాకర్, సహదేవ్ రెడ్డి,సాయిలు, వెంకటేష్,యువజన అధ్యక్షుడు సంతోష్,బాబు, చారి,కృష్ణ, సంతోష్, యాదగిరి,రాములు నాయక్,తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top