కాకినాడ సముద్రంలో పవన్ కల్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు
Trinethram News : కాకినాడ : పోర్టులు ఉన్నది స్మగ్లింగ్ చేయడానికా ??
సెంట్రల్ హోం మినిస్టర్ కి నోట్ , రిపోర్ట్ పంపుతున్నాను…
డిజిపి తక్షణమే చర్యలు తీసుకోవాలి!!
ప్రైవేటు షిప్ అయితే వదిలేస్తారా??
ఎన్నాళ్ల నుంచి ఈ షిప్ ఆపరేట్ చేస్తున్నారు??
మాట్లాడితే 10 వేల మంది జీవితాలు పోతాయంటారు!!
ఎన్నిసార్లు అడిగినా, వద్దు రావద్దు అంటారు!!
6 నెలల నుంచి చూస్తూనే ఉన్నాను!!
స్మగ్లర్లు బియ్యంతో ఆగుతారా??
ఆర్ డీ ఎక్స్ , డ్రగ్స్ , ఇలా ఏది కావాలంటే అది పోర్ట్ ద్వారా బహిరంగంగా స్మగ్లింగ్ చేయగలుగుతారు!!
మీకు అర్థమవుతుందా ??
ఇది ఎంత ప్రమాదకరమో??
ఇదొక్క లోతైన అగాధపు నెట్ వర్క్…
రేషన్ బియ్యం మాటేమిటి??
డ్రగ్స్, గంజాయి ఏది ఇక్కడ నుంచి ఎగుమతి అవుతుందో తెలుసా ??
జాతీయ భద్రత మాటేమిటి??
కసబ్ లాంటి తీవ్రవాదులు వస్తే ఎవరు బాధ్యులు??
మన ఎమ్మెల్యే లను కూడా అడుగుతున్నా!!
పొలిటికల్ ప్రెజర్స్ అంటూ దేశ భద్రతకు తూట్లు పొడుస్తారా ??
ఏదైనా జరగకూడనిది జరిగితే ఎవరు బాధ్యులు!?
నేను వచ్చే టైం కి ఎస్పీ కనిపించరు ??
శెలవు పెడతారు! అదే చాలా కొత్తగా ఉంది!!
పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడితే ఎంత ప్రమాదకరమో తెలుసా?
ముంబై లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో తెలుసా??
అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోర్ట్ అధికారులపై మండి పడ్డారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App