WhatsApp Image 2024 11 26 at 3.48.24 PM
రాయపర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటీ డీ ఎం.అండ్ హెచ్.ఓ డాక్టర్.మోహన్ సింగ్
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. మోహన్ సింగ్ మంగళవారం రోజున ప్రాధమిక ఆరోగ్య కేంద్రాము డాక్టర్ మరియు స్టాఫ్ తో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలని సమాజ ఆరోగ్య నిర్మాణానికి పాటుపడాలని తెలిపారు. అనంతరం రికార్డులను రిపోర్టులను , ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్.హరికృష్ణ డాక్టర్.సృజన్, సబ్ యూనిట్ యాదయ్య, ఎన్.సి.డీ.స్టాఫ్ నర్స్, మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
