TRINETHRAM NEWS

మంత్రి రజని కార్యాలయంపై దాడి

గుంటూరు జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి…

మంత్రి విడదల రజని కార్యాలయాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.

నిందితుల కోసం గాలిస్తున్నా పోలీసులు…

నేడు కార్యాలయాన్ని ప్రారంభించనున్న మంత్రి రజని