WhatsApp Image 2024 01 01 at 10.28.51 AM
ఈనెల 4న ఇందిరా పార్క్ వద్ద ఆటోడ్రైవర్ల మహాధర్నా
హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ఈనెల 4న మహాధర్నా చేపట్టనున్నట్లు ఆటో కార్మికులు తెలిపారు.
ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం వల్ల తాము నష్టపోతున్నామన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రతినెలా రూ.15వేలు జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు
