హైదరాబాద్ లో రచన పోటీలకు హాజరైన టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి

TRINETHRAM NEWS

హైదరాబాద్ లో రచన పోటీలకు హాజరైన టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల కోసం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిర్వహించిన ఎస్సే రచన పోటీలు ఏర్పాటు చేయగా ముఖ్య అతిధిగా టీపీపీసీ అధ్యక్షులు MLC మహేష్ కుమార్ గౌడ్ విచ్చేయడం జరిగింది రామగుండం మ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అదేశానుసారం మరియు పొన్నం అశోక్ గౌడ్ ఆహ్వానం మేరకు టీపీపీసీ లీగల్ సెల్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి హాజరై మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరింగింది

వరలక్ష్మి పొన్నం అశోక్ గౌడ్ సమక్షంలో మహేష్ కుమార్ గౌడ్ బోకె అందించి శాలువాతో సన్మానించి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం యువతను ప్రోత్సహించడం చాలా సంతోషకరమని వరలక్ష్మి తెలిపారు కార్యక్రమంలో తెలంగాణ కో-ఆర్డినేటర్స్ కమలాకర్,ముమిన్ రోషన్ జమీల్,ప్రమీలా ప్రశాంత్, మరియు తెలంగాణ లోని అన్ని జిల్లాలా న్యాయవాదులు అధికార ప్రతినిధులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top