IMG 20241120 WA0011
చెక్కులు పంపిణీ చేసిన పట్టణ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి:- త్రినేత్రం న్యూస్, ముఖ్యమంత్రి సహాయక నిది చేక్ లని అందించిన పట్టణ అధ్యక్షులు అర్ద సుధాకర్ రెడ్డి 20వార్డ్ రాజీవ్ గృహకల్ప కు చెందిన రాములు కి 44,000 చెక్ ని అందించిన స్థానిక కౌన్సిలర్ జైదుపల్లి మురళీ అనారోగ్యం తో బాధపడుతున్న వారికీ ముఖ్యమంత్రి సహాయక నిది ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ చిగుర్లపల్లి రమేష్ కుమార్ కౌన్సిలర్,వేణుగోపాల్ వెంకట్ రెడ్డి కౌంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
