WhatsApp Image 2024 11 19 at 21.45.27
విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన జగన్
Trinethram News : విజయవాడ : వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించారు.
గాంధీనగర్ బీఆర్డీఎస్ రోడ్లోని శృంగేరీ శారదా పీఠంలో జగద్గురు విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు.
జగన్ వెంట ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్ ఉన్నారు.
అంతకముందు జగన్ అభిమానులు పెద్దసంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
