WhatsApp Image 2024 11 19 at 13.20.27
25 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత
Trinethram News : నెల్లూరు – చంద్రశేఖరపురం గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
పాఠశాలలోని విద్యార్థలందరూ భోజనం చేసిన కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో 25 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
దీంతో వారికి పాఠశాలలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. పూర్తిగా కోలుకున్న తర్వాత విద్యార్థులను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
