జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 15 at 10.38.45

TRINETHRAM NEWS

నిర్లక్ష్య వైద్యానికి రూ.30.40 లక్షల జరిమానా

Trinethram News : గుంటూరు : రోగి మృతికి కారకులైన ఆసుపత్రి, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం భారీ జరిమానా విధించింది.

గాంధీనగర్కు చెందిన షేక్ జానీ తెలంగాణ రాష్ట్రం భువనగిరిలోని నిర్మలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒకేసారి రెండు ఆపరేషన్లు చేశారు.

దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చి చికిత్స పొందుతూ మరణించారు. కేసును విచారించిన వినియోగదారుల ఫోరం రూ.30.40 లక్షల జరిమానా విధించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page