AP Assembly Budget Meetings : ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

TRINETHRAM NEWS

ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం..

ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్..

ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..

శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు..

సుమారు రూ.2.7 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం..

ఇప్పటికే బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top