నగరి పట్టణం తిరుమల తిరుపతి దేవస్థానం వారి కరిమాణిక్య స్వామి కార్తీక మాస మొదటి శనివారం సందర్భంగా ఆర్జిత సేవ మహోత్సవంలో పాల్గొన్న

TRINETHRAM NEWS

నగరి పట్టణం తిరుమల తిరుపతి దేవస్థానం వారి కరిమాణిక్య స్వామి కార్తీక మాస మొదటి శనివారం సందర్భంగా ఆర్జిత సేవ మహోత్సవంలో పాల్గొన్న

మాజీ మంత్రి రోజా

నగరి పట్టణంలో వెలసిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ కరిమాణిక్య స్వామి తెలుగు నెల కార్తీక మాస మొదటి శనివారం సందర్భంగా ఆర్జిత సేవ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా .

మాజీ మంత్రి రోజా కి ఆలయ నిర్వాహకులు మరియు నాయకులు తదితరులు ఘన స్వాగతం పలికారు.

శ్రీ కరిమాణిక్య స్వామికి ఆలయంలో వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మాజీ మంత్రి ఆర్.కె.రోజా ని ఆలయ పురోహితులు వేద మంత్రలతో ఆశీర్వదించారు.

ఈ మహోత్సవంలో నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు నాయకులు ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top