WhatsApp Image 2024 11 08 at 19.12.34
పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజయరమణా రావు జన్మదిన వేడుకలు…
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు పుట్టినరోజు సందర్బంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్జన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజయరమణా రావు జన్మదినాన్ని పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అభిమానులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపిచించారు తదుపరి పుట్టినరోజు సందర్బంగా ఎమ్మెల్యే అభిమాని ఓదెల మండలనికి చెందిన హరికాంత్ పడిపించిన పాటను స్థానిక నాయకులతో, అభిమానులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు
తదుపరి ఎమ్మెల్యే పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
