జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 06 at 17.32.15

TRINETHRAM NEWS

బొలెరో వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 20 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.

అంతర్గం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

టాస్క్ ఫోర్సు సిఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో, ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్సు సిబ్బంది అంతర్గం మండలం పెద్దంపేట గ్రామంలో నుండి బొలెరో వాహనం నెంబర్ AP29W7937 వాహనంలో మహారాష్ట్ర కి అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటల్ల పిడిఎస్ రైస్ ని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం నాజిర్ పల్లి బ్రిడ్జి వద్ద పట్టుకోవడం జరిగింది . పిడిఎస్ రైస్ 20 క్వింటాళ్ళు

నిందితుడి వివరాలు

1) పాస్తాము .రాంచందర్ S/O:సములు,Age:42,Caste:బూడిగా జంగాలు,Occ:కూలి R/O;పెద్దంపేట of అంతర్గం (MDL) ( పరారిలో వున్నాడు )

2)రెవిల్లి .ప్రశాంత్ S/o:సమ్మయ్య
Age:22, Caste:బూడిగా జంగాలు
,Occ: స్టూడెంట్, R/o:పెద్దంపేట అఫ్ అంతర్గం (MDL)

స్వాదినపరుచుకున్న 20 క్వింటాళ్ల పిడిఎఫ్ రైస్, బొలెరో వాహనం మరియు నిందితులు మరియు వారి 2 సెల్ ఫోన్ లను తదుపరి విచారణ నిమిత్తం జైపూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page