జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 04 at 15.58.45

TRINETHRAM NEWS

త్వరలో IRCTC ‘సూపర్ యాప్’

Trinethram News : రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం IRCTC కొత్త సూపర్ యాప్ ని పరిచయం చేయబోతోంది. ఈ యాప్లో టికెట్ బుకింగ్, PNR స్టేటస్, రైలు ట్రాకింగ్ ఒకే యాప్లో చేయవచ్చు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.ఇంకా ప్లాట్ఫారమ్ టికెట్లు, సాధారణ ప్రవేశ టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.ఈ సూపర్ యాప్ డిసెంబర్ నెలాఖరులోఅందుబాటు లోకి రానునట్లు సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page