జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 03 at 8.04.38 PM

TRINETHRAM NEWS

పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కొంతం శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా గెలుపొందిన జట్లకు శుభాకాంక్షలు తెలిపిన

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

అనంతపురం నాయకులతో కలిసి బహుమతులు అందించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు

ముందుగా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు క్రీడాకారులు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page