రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల గణన లో లంబాడి ల మాతృభాష గోర్ బోలి అని వ్రాయాలి*బీఎంపీ

TRINETHRAM NEWS

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల గణన లో లంబాడి ల మాతృభాష గోర్ బోలి అని వ్రాయాలి*బీఎంపీ

వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పాత్లావత్ గట్ట్యా నాయాక్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రాష్ట్రప్రభుత్వం రాష్టం లో ఈ నేల 6నుండికులగణన చేస్తుంది అందులో భాగంగా రాష్టం లో ఉన్న లంబాడి సోదరులు తండాలలోప్రభుత్వఅధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు మన *క్యాస్ట్ దగ్గర STలంబాడి అని చెప్పి వ్రాయించాలి మాతృభాష దగ్గర గోర్ బోలి అని వ్రాయించుకోవాలి అప్పుడే మన భాష ను రాజ్యాంగం లోని 8 వ షెడ్యూల్ లో చేర్చాలని దేశం లో గోరబోలి బంజారాసోదరులుఅందరు కలసి పోరాటం చేస్తున్నాము మాతృభాష గోర్ బోలి అని కులగణనలో వ్రాస్తే గోర్ బోలి ని 8వ షెడ్యూల్ లో చేర్చడానికి సులువుగా అవుతుంది అని అన్నారు తండా లలో కుల గణన చెయ్యడానికి వెళ్లే ప్రభుత్వ అధికారులు క్యాస్ట్ కాలం లో ఎస్టి లంబాడి అని మాతృభాష గోర్ బోలి అని వ్రాసుకోవాలని కోరారు ఈ కార్యక్రమం లో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్, బీవీఎం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు అరుణ్ నాయక్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top