జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 02 at 20.51.54

TRINETHRAM NEWS

ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు

Trinethram News : న్యూ ఢిల్లీ

దేశ రాజధాని నగరంలో నవంబర్ 25వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై లోకసభ, రాజ్యసభ సభ్యులు చర్చించ నున్నారు. అలాగే, పలు బిల్లులను సైతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page