జూన్ 27, 2026

IMG 20241030 WA0010

TRINETHRAM NEWS

2వ రోజు రిలే నిరాహార దీక్షకు మద్దతు ధార్మిక్ సెల్ కన్వీనర్ మోహన్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్క భవన్ఏర్పాటు కోసం రెండవ రోజు రిలే నిరాహార దీక్షలోమద్దతుతెలిపినవికారాబాద్ జిల్లా బిజెపి నాయకులు . ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు కోకట్ మాధవ రెడ్డి , వికారాబాద్ టౌన్ ప్రెసిడెంట్ నరోత్తం రెడ్డి , వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు వివేకానంద రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు కెపి పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page