పలు నియోజకవర్గాల్లో వైకాపా ఇన్చార్జీల మార్పుపై కొనసాగుతోన్న కసరత్తు

TRINETHRAM NEWS

అమరావతి

పలు నియోజకవర్గాల్లో వైకాపా ఇన్చార్జీల మార్పుపై కొనసాగుతోన్న కసరత్తు

సీఎం పిలుపు మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన పలువురు వైకాపా ఎమ్మెల్యేలు

సీఎం కార్యాలయానికి వచ్చిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

సీఎం కార్యాలయానికి వచ్చిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను

సీఎం కార్యాలయానికి వచ్చిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

సీఎం కార్యాలయానికి వచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

సీఎం కార్యాలయానికి వచ్చిన ఎంపీ మోపిదేవి వెంకటరమణా రావు

సీఎం కార్యాలయానికి వచ్చిన విజయవాడ తూర్పు నియోజకవర్గ నేత దేవినేని అవినాష్

సీఎం కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

గిద్దలూరు సహా ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల ఇన్ చార్జీల మార్పుపై సీఎంతో చర్చించనున్న బాలినేని

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై చర్చించనున్న సీఎం

నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇన్ చార్జీలను ఖరారు చేయనున్న సీఎం.

You cannot copy content of this page

Scroll to Top