WhatsApp Image 2024 10 26 at 17.49.57
Trinethram News : ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, పెనుమూరు.
బర్డ్ లో పేసెంట్ ను పరామ సరించిన యుగంధర్.
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలం, రామక్రిష్ణ పురం పంచాయతీ బి. అగ్రహారం గ్రామo లో కాపురం వున్న వంశీ ఆపరేషన్ నిమిత్తం బర్డ్స్ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన వంశీ ని జనసేన ఇంచార్జి మరియు రాయలసీమ కోస్తా జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ యుగంధర్ పొన్న వంశీ ఆపరేషన్ నిమిత్తం 4000రూపాయలు జనసేన పార్టీ తరపున ఆర్ధిక సాయం అందిచింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాఘవ, సురేష్ రెడ్డి, మీడియా నియోజకవర్గ కోఆర్డినేటర్ చంద్ర మౌళి, మరియు బి సి సెల్ అధ్యక్షులు వెంకటేష్ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
