WhatsApp Image 2024 10 24 at 9.01.04 PM
అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం..
వరుసగా పెద్దపల్లి పట్టణంలో శంకుస్థాపనలు..
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి పట్టణంలో 5,6,7 వార్డులల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక కౌన్సిలర్లు మరియు నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి పట్టణంలోని మున్సిపల్ పరిధిలో 5,6,7 వార్డులల్లో గురువారం రోజున (తుఫియూడీసీ ) నుండి 1,75,85,000 /- రూపాయల నిధులతో సి.సి రోడ్లు మరియు సి. సి డ్రైనేజీల నిర్మాణం కోసం పలు అభివృద్ధి కార్యక్రమలకు నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ మరియు పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు పలు వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
