జూన్ 27, 2026

WhatsApp Image 2024 10 19 at 20.32.53

TRINETHRAM NEWS

చొప్పదండి పట్టణానికి చెందిన పలువురు ప్రవాస

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

భారతీయులు అమెరికాలోని బేకర్స్ ఫీల్డ్ నగరంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు ఆడపడుచులు బతుకమ్మలను అందంగా అలంకరించి ఆటపాటలతో బేకర్స్ ఫీల్డ్ దేవాలయ కార్యదర్శి ఇప్పనపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో వైభవంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో అర్జున్ సంగీత రెడ్డి పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page