జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 11 at 19.06.19

TRINETHRAM NEWS

ఏపీకి మ‌రో తుపాను ముప్పు

Trinethram News : ఈ నెల 14 నుంచి 16 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

అంచ‌నా వేసిన‌ భారత వాతావరణ శాఖ

మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయుగుండంగా మారే అవ‌కాశం

ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page