జూన్ 27, 2026

WhatsApp Image 2024 10 10 at 18.32.10

TRINETHRAM NEWS

Trinethram News : వెంటనే ఏపీలో రిపోర్ట్‌ చేయాలని కేంద్రం ఆదేశం

రెండు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం ఉత్తర్వులు

తెలంగాణలోనే కొనసాగించాలన్న 11 మంది ఐఏఎస్‌లు

ఐఏఎస్‌ల విజ్ఞప్తిని తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం

ఐఏఎస్ కాట ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ లను ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్‌కు కేటాయింపు

తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ వెంటనే స్వరాష్ట్రం(AP)లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశం.

ఈ మేరకు ఆయా ఐఏఎస్ అధికారుల పేరిట లేఖలను రాస్తూ వాటి కాపీలను రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్రం నిన్న (9వ తేదీన) పంపించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page