బాపట్ల పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది

TRINETHRAM NEWS

బాపట్ల పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 30-9-2023 నుండి 29-12-2023 వరకు ₹. 1,34,703 రూపాయలు ఆదాయం వచ్చిందని కార్యనిర్వాహణాధికారి డి వెంకటేశ్వర్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారిగా వి శ్యామల గారు, చైర్మన్ కొళ్ళపూడి శివరామ ప్రసాద్ గారు, ధర్మకర్త గురుస్వామి సుబ్బారావు గారు, దేవస్థానం అర్చక గురుస్వామి ఎస్ రాఘవేంద్రరావు, దేవస్థానం సిబ్బంది, భక్తులు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top