శ్రీరస్తు శుభమస్తు జై శ్రీ రామ్

TRINETHRAM NEWS

Trinethram News : ఓం శ్రీ మాత్రే నమః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యమ్ భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ !!
! ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం, బింబాధరం పృథులమౌక్తిక శోభినాసమ్‌; ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం, మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌!!
వికారాబాద్, గాంధీ కాలనీలో గల వినాయక మండపంలో శరన్నవరాత్రులలో భాగంగా నాల్గవ రోజు ఘనంగా పూజలు అందుకున్న అమ్మవారు

అందరికీ నమస్కారం జై శ్రీరామ్ దేవీ అమ్మ వారు శరన్నవరాత్రులలో నాల్గవ రోజు శ్రీ లలితా దేవి అలంకరణలో అమ్మవారు త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో రోజున దర్శనమిస్తుంది, లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top