జూన్ 28, 2026

WhatsApp Image 2023 12 29 at 8.55.25 AM

TRINETHRAM NEWS

అనకాపల్లి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్యకు యత్నించిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

మృతులను రామకృష్ణ, దేవి, వైష్ణవి, జాహ్నవిగా గుర్తించారు.

అప్పులు బాధలు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అంటున్నారు.

You cannot copy content of this page